Tuesday, May 7, 2013

పల్నాడు ప్రాంతం గురించి మనం తెలుసుకునేలా మన పల్నాడు బ్లాగ్ ఉంటుంది




పల్నాడు ప్రాంత ప్రాశస్త్యం...ఇక్కడి చారిత్రక, ఆద్యాత్మిక అంశాలతో పాటు స్వాతంత్ర్య పోరాటం, పల్నాటి చరిత్ర, పరిశ్రమలు, అభివృద్ధి...ఇలా ఏ అంశమైనా మన ప్రాంతం గురించి మనం తెలుసుకునేలా పోస్ట్ లు పంపండి...
ఇది ఇప్పటి యువతకు కూడా పల్నాడు ప్రాంతం గురించి తెలుసుకునేలా ఉండాలనేది నా కోరిక...

మీ దగ్గర మన పల్నాడుకి సంభందించిన సమాచారం ఏదైనా ఉంటే మాకు పంపగలరు..
Mail:- manapalnadu@gmail.com